Atharva Teaser: కార్తీక్ రాజు హీరోగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ అథర్వ. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ట్రెండ్‌ను ఫాలో అవుతూ క్రైమ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. హత్య జరిగినప్పుడు క్లూస్‌ను సేకరించే టీమ్‌లో హీరో పని చేస్తాడని, తను ఎలాంటి మిస్టరీలను ఛేదించాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/kaMiRbD
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment