Saturday, 4 March 2023

అల్లు అర్జున్ కోసం మాస్ టైటిల్ ఫిక్స్ చేసి సందీప్ వంగా!

AA 23: అల్లు అర్జున్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియా మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DRqJxdC
v

No comments:

Post a Comment