Sunday, 5 March 2023

చిల్ల‌ర వ్య‌క్తులు చేసే డ్రామా ఇది.. ‘బలగం’ వివాదంపై డైరెక్టర్ వేణు ఫైర్

Balagam Movie: వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 3న మూవీ రిలీజైంది. తెలంగాణ సంస్కృతిపై తెర‌కెక్కించిన ఈ చిత్రం క‌థ విష‌యంలో వివాదం నెల‌కొంది. జ‌ర్న‌లిస్ట్ గ‌డ్డం స‌తీష్ .. బ‌ల‌గం క‌థ నాదేనంటూ ఆరోప‌ణ‌లు చేయ‌ట‌మే కాకుండా మీడియా ముందుకు వ‌చ్చి విమ‌ర్శ‌లు చేశారు. మూల క‌థకు త‌న పేరు వేయాలన్నారు. అయితే దీనిపై ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండి సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. మీడియా స‌మావేశంలో వేణు ఎల్దండి మాట్లాడుతూ...

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/wL6pUh8
v

No comments:

Post a Comment