Wednesday, 22 March 2023

నానికి ‘నేచురల్ స్టార్’ ట్యాగ్.. ఎలా వచ్చిందో బయటపెట్టిన స్టార్!

టాలీవుడ్ స్టార్ నాని అప్‌కమింగ్ మూవీ ‘దసరా’. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌‌లో ప్రమోట్ చేస్తున్న నాని.. తనకు నేచురల్ స్టార్ ట్యాగ్ ఎలా వచ్చిందో రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bAhtIkz
v

No comments:

Post a Comment