డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం డార్క్ ఫేజ్ ఎదుర్కొంటున్నాడు. తనతో సినిమా చేసేందుకు పెద్ద హీరోలు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో కథలపై కసరత్తు చేస్తున్న జగన్.. చివరకు పాత కాంబినేషన్‌ను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Wc60PE8
v
No comments:
Post a Comment