Friday, 31 March 2023

ఐదుగురు హీరోయిన్లు, నలుగురు కెమెరామెన్లతో ‘రావణాసుర’.. రాముడు ఎవరో సస్పెన్స్!

‘ధమాకా, వాల్తేర్ వీరయ్య’ చిత్రాలతో వరుస హిట్లు ఖాతాలో వేసుకున్న మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ‘రావణాసుర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/gOuBRxf
v

No comments:

Post a Comment