Lakshmi Manchu: మంచు సోదరుల మధ్య మొదలైన గొడవ సద్దుమణిగిందో లేదో తెలియదు కానీ.. ఈరోజు మనోజ్ పెళ్లి వీడియోలో చిన్న పార్ట్‌ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2AXSpdP
v
No comments:
Post a Comment