Sunday, 19 March 2023

హీరో అర్జున్‌తో గొడవపై విశ్వక్‌ సేన్ లేటెస్ట్ కామెంట్స్.. ఇంత పద్ధతిగా ఎలా?

హీరో విశ్వక్‌ సేన్ తానే హీరోగా నటించి డైరెక్ట్ చేసిన సినిమా 'దాస్ కా ధమ్కీ'ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యాక్షన్ హీరో అర్జున్‌తో వివాదంపై అడిగిన ప్రశ్నకు విశ్వక్ ఇంట్రెస్టింగ్‌ సమాధానమిచ్చాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ECgrLzR
v

No comments:

Post a Comment