Thursday, 30 March 2023

బాల‌కృష్ణ‌తో బోయపాటి పోటీ... గెలిచేదెవ‌రో!

NBK 109 - Boyapati Rapo: నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న NBK 108 చిత్రంతో రామ్ , బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా పోటీ ప‌డ‌నుంది. ఈ రెండు చిత్రాలు ద‌స‌రా బ‌రిలోకి దిగుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MktiV5f
v

No comments:

Post a Comment