Prabhas - Mahesh: 2024 సంక్రాంతి పోరులో ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్‌కే మహేష్ SSMB 28 సినిమా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/av9Dgmy
v
No comments:
Post a Comment