డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘దసరా’. మార్చి 30న విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌లో మాత్రం నాని ఒక్కడే పాల్గొంటున్నాడు. అయితే దీని వెనుక అనేక కారణాలున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TJ50HU8
v
No comments:
Post a Comment