టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ వేదికగా తన కామెంట్స్‌తో ఆకట్టుకునే ఇంద్రజ.. రీసెంట్‌గా పాల్గొన్న ఓ కార్యక్రమంలో మహిళా సమస్యలపై మాట్లాడింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xlypCLu
v
No comments:
Post a Comment