Rana Daggubati - Venkatesh - Rana naidu: వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సిరీస్‌లోని బూతులు, అభ్యంతరకర సన్నివేశాలపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంది. దీనిపై రానా స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/7nJ6c0U
v
No comments:
Post a Comment