మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ రోజు (మార్చి 27) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. RRR మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ బర్త్‌డే కావడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. తనయుడికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VKJI31Z
v
No comments:
Post a Comment