Nani 30: నాని 30వ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు జరిగిన డిజిటల్ బిజినెస్సే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/iUI7ZVj
v
No comments:
Post a Comment