Thursday, 16 March 2023

సేనాప‌తిని సౌతాఫ్రికాకి తీసుకెళుతున్న శంక‌ర్‌... ‘ఇండియన్ 2’ క్రేజీ అప్‌డేట్

Kamla Haasan - Shankar: క‌మల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఇండియ‌న్ 2 సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికాలో ప్లాన్ చేశారు. అది కూడా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అని స‌మాచారం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vTbCdsa
v

No comments:

Post a Comment