Ram Charan - RC 15: RC 15 మూవీ హీరోయిన్ కియారా అద్వానీకి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అందువల్ల ఎంటైర్ యూనిట్ కొత్త జంటకు వినూత్నంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vm4udtY
v
No comments:
Post a Comment