Prabhas - Project K: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ K’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె.మేయర్‌ను మేకర్స్ రీప్లేస్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Mf9sbth
v
No comments:
Post a Comment