సీనియర్ యాక్టర్ నరేశ్ ఇల్లు, కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గచ్చిబౌలిలోని తన నివాసంపై దాడి చేసినట్లు నరేశ్ ఆరోపించారు. తన ఇంటితో పాటు కారుపై కూడా దుండగులు దాడి చేసినట్లు నరేశ్ తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/A2Mc0gv
v
No comments:
Post a Comment