బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ. 400 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. కానీ ఇండియాలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న చిత్రానికి పాకిస్తాన్‌లో షాక్ తగిలింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uDkEAHO
v
No comments:
Post a Comment