RIP Taraka ratna: నందమూరి తారకరత్న పార్థీవ దేహం బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. శంకరపల్లిలోని మోకిల్లలో తారకరత్న పార్థీవ దేహాన్ని ఉంచారు. రేపు ఫిల్మ్ చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. రేపు సాయంత్రం మహా ప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rvwA4UX
v
No comments:
Post a Comment