Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఆయన రీసెంట్ ప్రెస్‌మీట్‌లో బాధను వ్యక్తం చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ASDVJ1F
v
No comments:
Post a Comment