ప్రముఖ తమిళ నటుడు, పలు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుండగా.. ఆరోగ్య పరిస్థితి పట్లు అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sJTlmau
v
No comments:
Post a Comment