Sidharth Kiara wedding: సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి ఫిబ్రవరి 7న జరుగుతుంది. శనివారం నుంచి జైసల్మేర్ సూరజ్ గడ్ ప్యాలెస్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ జంట పెళ్లికి భారీగానే ఖర్చు అవుతుందని.. ఖరీదైన బాలీవుడ్ పెళ్లిళ్లలో ఇదొకటిగా నిలవనుందని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఈ పెళ్లికి హాజరైనట్లు టాక్. పెళ్లి తర్వాత వారిద్దరూ మీడియా ముందుకు వస్తారనే న్యూస్ కూడా వినిపిస్తుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cKWj7lY
v
No comments:
Post a Comment