ఒకప్పుడు లవర్‌బాయ్‌గా ఎన్నో సినిమాల్లో కనిపించిన హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం అదితి రావ్ హైదరీతో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ డ్యాన్స్ రీల్ చేశారు. ఇది తెగ వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VXW9PqF
v
No comments:
Post a Comment