Tuesday, 28 February 2023

సిద్ధార్థ్‌తో అదితి అదిరిపోయే డ్యాన్స్.. ఎవరింటికి ఎవరు వెళ్లారంటావ్!

ఒకప్పుడు లవర్‌బాయ్‌గా ఎన్నో సినిమాల్లో కనిపించిన హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం అదితి రావ్ హైదరీతో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ డ్యాన్స్ రీల్ చేశారు. ఇది తెగ వైరల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VXW9PqF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...