Tuesday, 7 February 2023

ట్రోలర్స్‌కు మరోసారి రష్మిక చురకలు.. చాలు చాల్లే పోమ్మా! అంటున్న నెటిజన్స్

కన్నడ బ్యూటీ రష్మిక మందనపై సోషల్ మీడియాలో విపరీతమై నెగెటివిటీ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది తనను చాలా ఎఫెక్ట్ చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన రష్మిక.. తాజాగా నెగెటివిటీపై నోట్ షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు చురకలేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Nods89W
v

No comments:

Post a Comment