యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ‘మైఖేల్’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని తమిళ్‌లోనూ రిలీజ్ చేస్తుండటంతో అక్కడ కూడా ప్రమోట్ చేస్తున్న సందీప్.. తాజాగా దళపతి విజయ్‌ను కలిసిన పిక్ వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fVGw7RX
v
No comments:
Post a Comment