Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒరిజినల్ ‘పులి మేక’. జీ 5లో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. చక్రవర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఓ కిల్లర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను టార్గెట్ చేసి, ఆఫీసర్స్ చంపుతుంటాడు. మరి అతన్ని పట్టుకోవటానికి లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేసిందనేదే కథ. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. లావణ్య నటించిన తొలి వెబ్ సిరీస్ కూడా ఇదే.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6o0Gs9K
v
No comments:
Post a Comment