తెలుగు ఇండస్ట్రీలో టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవ కట్టా కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరగా మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ‘రిపబ్లిక్’ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన.. కొత్త ప్రాజెక్ట్స్ వివరాలు వెల్లడించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/IP16k07
v
No comments:
Post a Comment