Maa Oori Polimera sequel: 2021లో నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. దీనికి సీక్వెల్ చిత్రీకరణ పూర్తయ్యిందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/LKX4iQT
v
No comments:
Post a Comment