Jabardasth Pavithra Interview: తెలుగులో లేడీ కమెడియన్లు అరుదుగా కనిపిస్తుంటారు. జబర్దస్త్ ద్వారా ఆ కొరత కాస్త తీరినట్టే. రోహిణి, ఫైమా, పవిత్రలు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తున్నారు. వీళ్లలో పవిత్ర చాలా డిఫరెంట్. కొంతమంది కమెడియన్ల ఏం చేయకపోయినా.. వాళ్లని చూడగానే నవ్వు వచ్చేస్తుంటుంది. పవిత్ర కూడా అలాంటి కోవలోకే వస్తుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/04K2JB6
v
No comments:
Post a Comment