Tuesday, 21 February 2023

గాలికి ఎగిరిన శ్రీముఖి చీర.. నడుము చూసిన చిరంజీవి.. వామ్మో సీన్ రిపీట్!!

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar). ఈ సినిమాలో చిరంజీవి నుంచి అభిమానులు, ప్రేక్షకులు అన్ని రకాల ఎలిమెంట్స్ ఆశించొచ్చు. విందు భోజనం లాంటి సినిమాను చిరు అందించబోతున్నారట.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xwYegu8
v

No comments:

Post a Comment