సింగర్ యశస్వి చుట్టూ వివాదం నడుస్తుంది. నవ సేన ఫౌండేషన్ ద్వారా తాను కొంత మంది అనాథలను చదివిస్తున్నానని ఓ కార్యక్రమంలో చెప్పారు. అయితే సదరు ఫౌండేషన్ నిర్వాహకులు ఫరా కౌసర్ ఈ విషయాన్ని ఖండిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HLQWdhJ
v
No comments:
Post a Comment