కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన అఖిల్.. అల్లు అరవింద్ గురించి మాట్లాడారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dl3Ub1q
v
No comments:
Post a Comment