Wednesday, 1 February 2023

మరో కాంతార.. మలయాళ సెన్సేషనల్ మూవీ రేర్ ఫీట్

ప్రస్తుత సినిమాలు లాంగ్వేజ్ బారియర్స్‌ను చెరిపేశాయి. రీజనల్ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన చిన్న చిత్రాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఓ మాలీవుడ్ మూవీ అలాంటి సెన్సేషన్‌నే క్రియేట్ చేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SMZz36N
v

No comments:

Post a Comment