Thursday, 9 February 2023

చిన్నారి అభిమాని కోరిక తీర్చిన రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan: క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి అభిమాని కోరిక‌ను తీర్చ‌టం కోసం మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హాస్పిట‌ల్‌కు వెళ్లారు. ఫ్యాన్‌తో కాసేపు మాట్లాడి వ‌చ్చారు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UqsTc3v
v

No comments:

Post a Comment