Tuesday, 28 February 2023

హీరోయిన్ సమంతకు గాయాలు.. వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో ప్రమాదమా!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ముంబైలో వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది. రాజ్, డీకే నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తుండగా.. షూటింగ్‌లో ఆమెకు గాయాలైనట్లు తెలుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ayIgGNV
v

No comments:

Post a Comment