Pawan Kalyan- Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఈమె కథానాయికగా మెప్పించనుందట.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/o04yY31
v
No comments:
Post a Comment