Vidadala Rajini: ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన మంత్రి విడదల రజిని త్వరలోనే టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినీ నిర్మాణ రంగంపై ఆమె దృష్టి పెట్టారని , ఓ సినిమా నిర్మాణానికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MOnUNjg
v
No comments:
Post a Comment