ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒకప్పటి సినిమాటోగ్రాఫర్ దేవరాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సహాయం అందించారు. మానవతాదృక్పథంతో తన వంతు సాయంగా ఐదు లక్షల రూపాయల నగదు అందజేశారు. ఈ మేరకు దేవరాజ్‌కు చెక్ ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/AmwIpgb
v
No comments:
Post a Comment