Mahesh Namrata: మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ 18వ వెడ్డింగ్ యానివర్సరీ నేడు.ఈ సందర్బంగా వారు సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఫ్యాన్స్, నెటిజన్స్ సైతం ఈ స్టార్ కపుల్‌కి అభినందనలు తెలిజేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zbYhqd8
v
No comments:
Post a Comment