Waltair Veerayya Trailer VS Veera Simha Reddy Trailer: అన్ని పండుగలకు సినిమాల సందడి వేరు కానీ.. సంక్రాంతి పండుగ పూట సినిమా సందడి అంటే ఆ కిక్కే వేరు. ఇలాంటి పండుగ పూట తన అభిమాన హీరో సినిమాని థియేటర్స్లో చూడాలనుకోవడం ప్రతి అభిమాని కల. కానీ.. అలాంటి అభిమానే తన అభిమాన నటుడ్ని డైరెక్షన్ చేస్తే.. పండుగ పూట ఆ సినిమా థియేటర్స్లో విడుదలౌతుందంటే ఎలా ఉంటుంది.. దర్శకుడు బాబీ, గోపీచంద్ మలినేని ఇద్దరూ కూడా ఇలాంటి అనుభూతిని ఈ సంక్రాంతికి పొందుకోబోతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4GphO1Q
v
No comments:
Post a Comment