Kantara for Oscars: కర్ణాటకలోని భూత కోలా సంస్కృతిని బేస్ చేసుకుని రిషబ్ శెట్టి కాంతార సినిమాను తెరకెక్కించారు. గత ఏడాది సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదలైంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ అయినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తెలియజేసింది. కాంతార. బెస్ట్ యాక్టర్, బెస్ట్ పిక్చర్స్ కేటగిరీల్లో కాంతార అకాడమీ అవార్డులకు క్వాలిఫై అయ్యింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/IXCYEa8
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment