NTR 30: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతన్న సినిమాకు సంబంధించిన ప్రకటనను మేకర్స్ ప్రకటించారు. మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేశారు. అది కూడా ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాది, అంటే 2024లో. NTR 30 కి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తారక్ లుక్ కనపడలేదు. కానీ.. ఆయన కత్తులు పట్టుకున్న చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jSXKDEY
v
No comments:
Post a Comment