A. R. Rahman: ఎ.ఆర్.రెహమాన్ ఆస్కార్ నామినేషన్స్‌కు వెళ్లటంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంలో ఓ నెటిజన్ వేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/KZzbCPp
v
No comments:
Post a Comment