'సీతారామం' సినిమాతో మృణాల్ ఠాకూర్.. సినీ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ మృణాల్ మాత్రం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలక్ట్ చేస్తుంది. తాజాగా ఆమె 'నాని 30' సినిమాకు ఓకే చెప్పింది. అయితే ఈ సినిమా కోసం మృణాల్.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. 'సీతారామం' సినిమాతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న మృణాల్ తన డిమాండ్‌కు తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా అడుగుతోందట.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Re3yEl4
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment