Monday, 30 January 2023

కోట్లు ఖ‌ర్చుతో డీల్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి మైత్రీ సంస్థ‌

వాల్తేరు వీర‌య్య‌, వీర సింహా రెడ్డిల‌తో నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్‌గా మారిన మైత్రీ సంస్థ ఆ రెండు సినిమాల స‌క్సెస్‌తో తొలి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మైత్రీ సంస్థ మ‌రో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్న‌ట్లు సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/XFDWMh2
v

No comments:

Post a Comment