వెండితెరపై కొన్ని కాంబినేషన్‌లు ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తాయి. అలాంటి కాంబినేషన్ గురించే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన్ ప్రభాస్.. బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారట.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/FzPNRg6
v
No comments:
Post a Comment