Friday, 13 January 2023

వీరసింహారెడ్డి డైలాగ్స్‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. రియాక్షన్ ఏంటి?

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఫ్యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటిరోజు ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సినిమాలో డెవలప్‌మెంట్‌ అంశంపై బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. దీనిపై యాక్షన్ ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/gZGj5xe
v

No comments:

Post a Comment